- మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కె. దీపిక చేతుల మీదుగా ప్రారంభం
www.viraltelugu.com, Online News : సికింద్రాబాద్ లో జేబిఎస్ వద్ద ఎల్బీఆర్ హౌస్ నందు ఈ-బయోటోరియం జిల్లా స్టాకిస్ట్ కార్యాలయం మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కె. దీపిక చేతుల మీదుగా ప్రారంభించబడింది.

ఈ సందర్భంగా స్టాకిస్ట్ గదిల చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ… ఈ-బయోటోరియం సంస్థ యొక్క ప్రొడక్టులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లు లేకుండా 100 శాతం నాచురల్ గా ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిపారు. బయో మాగ్నటిక్ వాటర్ థెరపీ ప్యాడ్ ఉపయోగించడం ద్వారా శరీరంలోని అన్ని ఆర్గాన్స్ శుధ్ధి అవుతాయని, బయో మాగ్నటిక్ బ్రేస్ లెట్ ఉపయోగించడం ద్వారా మొబైల్ ద్వారా వచ్చే రేడియేషన్ నుండి కాపాడుతుందని, బయో మాగ్నటిక్ పరుపు పై నిద్రించడం వల్ల ఆరోగ్యకరమైన నిద్రతో పాటు 200 రకాలైన జబ్బులను నయం చేసే శక్తిని కలిగి, మందులకు ప్రత్యామ్నాయంగా మారి మెడిసిన్ ఫ్రీ జీవితాన్ని అందిస్తాయని తెలిపారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక, ఇతరులకు రిఫర్ చేయడం వల్ల వచ్చే బిజినెస్ ద్వారా మనమూ సంపాదించుకునే అవకాశం ఈ-బయోటోరియం కల్పిస్తుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో టి.రాజశేఖర్ రెడ్డి గారు (సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్), వై.సురేష్ గారు (మహంకాళి జిల్లా బిజెపి అధికార ప్రతినిధి), దేశం పవన్ గౌడ్ గారు (శామీర్ పేట్ మండల అధ్యక్షుడు బిజెపి), వై.రాము గారు, భాను ప్రకాష్ గారు (ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్), డా.వేణు గారు (మాగ్నెటిక్ థెరపీ హెల్త్ కన్సల్టెంట్), ఎం. మల్లేష్ గారు మరియు లయన్ జనపరెడ్డి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులందరికీ గదిల చంద్ర శేఖర్ గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు.




