ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ACA) ఉపాధ్యక్షుడిగా పారిశ్రామిక వేత్త, సేవా మూర్తి బండారు నరసింహారావు

విజయవాడ: పరిశ్రమలలో విశేష అనుభవం కలిగిన పారిశ్రామిక వేత్త, సేవా మూర్తి బండారు నరసింహారావు ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ACA) ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన నరసింహారావు దేశంలోని పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో అనుబంధంగా కొనసాగుతూ, డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఆయన జనసేన అగ్రనేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. 17 September, 2025 బుధవారం వర్చువల్‌ మాధ్యమంలో జరిగిన ACA సాధారణ సమావేశంలో నరసింహారావును ఉపాధ్యక్షుడిగా…

Read More

బాక్సింగ్‌లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్

యునైటెడ్ కింగ్ డమ్ లివర్ పూల్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలిచారు. కజకిస్థాన్‌కు చెందిన నజీమ్ కైజైబేను 4-1 తేడాతో మీనాక్షి ఓడించారు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలో దిగిన మీనాక్షి హుడా స్వర్ణ పోరుకు అర్హత సాధించడమే కాకుండా ఫైనల్‌లో బంగారు పతకం సాధించింది. కాగా బాక్సింగ్  విభాగంలో భారత్…

Read More