www.viraltelugu.com, Online News : ఇతరుల కోసం జీవించిన వారే జీవితంలో విజయం సాధిస్తారని తెలియజేస్తూ సేవ భావాన్ని పెంపొందించే విధంగా నిర్మించిన చలో జీతే హై సినిమా చాలా బాగుందని చాలా బాగుందని నల్గొండ కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు అంటున్నారు. మోటివేషనల్ కు సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్ ను కేంద్ర విద్యాలయాల అప్పుడప్పుడు విద్యార్థుల కోసం ప్రదర్శిస్తుంటామని షార్ట్ ఫిల్మీ విద్యార్థులను ఎంతో ఉత్తేజపరుస్తాయని కేంద్ర విద్యాలయ ఉపాధ్యాయులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వాయిస్ ఓవర్…. సెప్టెంబరు 18 నుంచి గాంధీ జయంతి వరకు చలో జీతే హై ఫిల్మున విద్యార్థుల కోసం కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయాలు ప్రదర్శించారు. చిత్రం ఆశాంతం విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా విద్యార్థిని రూహే మాట్లాడుతూ జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి దేశానికి ఎలా సేవ చేయాలి అనే విషయాలను ఈ ఫిలిం ద్వారా తెలుసుకున్నామని తెలిపింది.



